అడుగుకో గుంత.. తప్పని చింత
● మరమ్మతుకు నోచుకోని మున్సిపల్ రహదారులు ● వాహనదారులకు నరకం ● తరుచూ ప్రమాదాలు ● కాలినడకకూ తిప్పలే..
● ఇది కొత్తబస్టాండ్ చౌరస్తా నుంచి బస్టాండ్‌కు వెళ్లే రహదారి. ఇక్కడ పెద్ద గొయ్యి ఉండటంతో వాహనాలు అందులో పడి దెబ్బతింటున్నాయి. నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు అటుగా మలగడంతో అందులో పడుతున్నాయి. మొరమైనా పోయిస్తే లొందలో పడకుండా ఉంటాయని ప్రజలు అంటున్నారు.
బల్దియాలో రోడ్లు ఇలా..
సీసీరోడ్లు 124
బీటీరోడ్డు 19
డబ్ల్యూబీఎం 18
కచ్చ 56
అడుగుకో గుంత.. తప్పని చింత
అడుగుకో గుంత.. తప్పని చింత


