
మళ్లీ కరోనా.. కట్టడి ఎలా?
9
జగిత్యాల: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుందనే సమాచారంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వస్తే పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌తో శనివారం ఫోన్‌ఇన్ నిర్వహిస్తోంది. జిల్లావాసులు సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తేదీ : 24.05.2025 (శనివారం), సంప్రదించాల్సిన ఫోన్ నం.: 98490 22772
సమయం : 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు

మళ్లీ కరోనా.. కట్టడి ఎలా?

మళ్లీ కరోనా.. కట్టడి ఎలా?