అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్‌’ | - | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్‌’

May 2 2025 1:14 AM | Updated on May 2 2025 1:14 AM

అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్‌’

అత్యుత్తమ మహిళా కళాశాలగా ‘అల్ఫోర్స్‌’

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాలకు తెలంగాణలో ఉత్తమ మహిళా డిగ్రీ కళాశాలగా అవార్డు లభించింది. ఢిల్లీలోని ఆసియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన ప్రపంచ విద్యా సమ్మిట్‌–2025లో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి భూషణ్‌ చౌదరి, పీజీ కమిషన్‌ కౌన్సిలర్‌ నీలేశ్‌ కుమార్‌, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్వీకర్‌ మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా అవార్డును కళాశాల కరస్పాండెంట్‌ వూట్కూరి రవీందర్‌రెడ్డి స్వీకరించారు. విద్య, నైపుణ్యం, శాసీ్త్రయ దృష్టి, నైతిక విలువలు, ప్రాంగణ నియామకాలు, ఉత్తీర్ణతశాతం, విద్యార్థి అధ్యాపకుల నిష్పత్తి, కళాశాల సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని అవార్డు ప్రకటించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement