న్యూస్‌రీల్
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి
వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం
వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులు
వీచే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 36నుంచి 37 డిగ్రీల
సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రత 26–28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 59075 శాతం, మధ్యాహ్నం 26–51శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
I
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025
జగిత్యాల