
బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్, నటుడు విశ్వ కొత్తిల్లు కొనుగోలు చేశాడు.

మంచి ముహూర్తం చూసుకుని కొత్తింట్లో అడుగు పెట్టిన అతడు..

భార్యతో కలిసి హోమం, పూజ కూడా నిర్వహించాడు.

ఈ గృహప్రవేశ కార్యక్రమానికి బుల్లితెర సెలబ్రిటీలు యాదమ్మరాజు, రోహిణి తదితరులు హాజరయ్యారు.

ఆ ఫోటోలు మీరూ చూసేయండి..










