
పూజలు చేస్తున్న అర్చకులు
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలు నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదో షాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ పూజలు సత్ఫలితాలిస్తాయని అర్చకులు తెలిపారు. భక్తులు హాజరయ్యారు.
అర్చకులకు పురస్కారాలు
ధర్మపురి: పట్టణానికి చెందిన అర్చకులు చిలు కముక్కు రమణాచార్యులు, పాలెపు ప్రవీణ్‌శ ర్మ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. బు ధవారం హైదరాబాద్‌లో జరిగే ఉగాది వేడుక ల్లో వీరికి పురస్కారాలు అందజేస్తారు.
న్యూస్‌రీల్