ఖతార్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి | YSR's birth anniversary celebrations held on a grand scale in Qatar | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి

Jul 8 2026 10:43 PM | Updated on Jul 8 2026 10:43 PM

YSR's birth anniversary celebrations held on a grand scale in Qatar

దోహ: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతిని ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. పితాని శ్రీను, అబ్దుల్ అలీమ్  ఆధ్వర్యంలో అక్కడే స్థానికంగా ఉన్న అమృత రెస్టారెంట్‌లో కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో గల్ప్ కో కన్వినర్ శశికిరణ్, ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్. అబ్దుల్ హలీం గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మండ వర్జిల్బాబు ,గల్ఫ్ ప్రతినిధులు నేతల జయరాజు ,నల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఖతార్ వైఎస్సాఆర్సీపీ  కో కన్వీనర్లు కర్రీ లక్ష్మయ్య  ,ఆరోన్ మనీష్, నాయకులు వర్ధనపు ప్రకాష్  ,గడ్డం చంటి  శివ కుడిపూడి ,షైక్ దర్బార్ బాషా, హేమంత్ నరీం ,వసంతప్ప షోహు అహ్మద్ ,బాబు సీకోలు , హరినాధ్ రెడ్డి, నల్లి కిశోర్ ,గోసంగి రాజు , రాపాక సూర్య , వైఎస్సాఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement