
1. ఉక్రెయిన్‌పై అణుదాడి చేయం.. ఆ ఉద్దేశమే లేదు: రష్యా
ఉక్రెయిన్ ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. ఒకవైపు పోరాడుతున్నా.. మరోవైపు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఉంది. ఉక్రెయిన్‌పై అణు దాడి చేసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని రష్యా ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఘోర ప్రమాదం.. గాఢనిద్రలోనే ఏడుగురి సజీవ దహనం!
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. సరూర్‌నగర్ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ
తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ముసుగులు వీడుతున్నాయ్..అంతా స్క్రిప్టు ప్రకారమే..!
నానాటికీ బలపడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిగా ఎదుర్కోవడం తనవల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేసినట్లు స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. Drugs Case: ఐదుగురి చుట్టూ సాగుతున్న దర్యాప్తు
రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోనూ త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. తెలంగాణ పోలీస్ నియామకాలు! ఏ పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చంటే..
రాష్ట్రంలో మొదటిసారి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని యూనిఫాం విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఐదు విభాగాలకు సంబంధించి 17 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి చేపడుతున్న చర్యలను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. 'వార్నర్‌ను సెంచరీ గురించి అడిగాను.. నన్ను హిట్టింగ్ చేయమన్నాడు'
సన్‌రైజర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 54 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9.బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా..
కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి