
రష్యా దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఒక ఆరేళ్ల బాలికను రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా యత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. బాలిక పార్థివ దేహాన్ని మీడియాకు చూపిన వైద్యులు, ‘‘ పుతిన్‌కు ఇది చూపండి’’ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూడకుండా తాను మరణించి ఉండాల్సిందని రెండో ప్రపంచయుద్ధాన్ని చూసి ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న బైస్త్రిస్కా వాపోయింది.
ఇది చదవండి: రష్యా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం