విమెన్స్‌ డేలు, ఉత్సవాలు మహిళలకేనా, మరి పురుషులకు? | International Mens Day 2021: Sakshi Special video | Sakshi
Sakshi News home page

International Men’s Day: మీ సంకల్పం, త్యాగాలు, సేవలు అన్నింటికీ సలాం!

Nov 19 2021 10:52 AM | Updated on Nov 19 2021 12:23 PM

International Mens Day 2021: Sakshi Special video

సాక్షి, హైదరాబాద్‌: ఎపుడూ విమెన్స్‌ డేలు, విమెన్స్ ఎంపవర్‌మెంటేనా.  మరి పురుషులకు? వారికి  స్పెషల్‌ డేలు,  ఉత్సవాలు గట్రా ఏవీ లేవా. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికీ, కనిపించీ, కనిపించని వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఓ రోజుంది, అదే నవంబర్ 19.

 సమాజంలో ఆడా మగా ఇద్దరూ సమానమే. ఈ  స్ఫూర్తిని, అవగాహనను కల్పించేందుకే ఈ డే. అయితే  పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకుండా అందరూ మహానుభావులుగా మారాలనేదే దీని లక్ష్యం. వెల్‌.... ఇంటర్నేషనల్‌ మెన్స్‌ డే సందర్భంగా పురుషులందరికీ హ్యాపీ మెన్స్‌ డే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement