తెగులు.. దిగులు
కాళోజీ సెంటర్ : మిర్చి.. రైతు ఇంటా సిరులు కురిపించే పంట. ఎర్రబంగారంగా పిలిచే ఈ పంట రైతుకు అధిక ఆదాయం అర్జించి పెడుతుంది. అందుకే అన్నదాతలు ఈ పంట సాగుకు మొక్కు చూపుతారు. అయితే ప్రస్తుతం మిర్చి రైతుకు తెగులు దిగులు పుట్టిస్తోంది. నల్ల తామర, తెల్ల దోమ పురుగు మిరప పంటను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టపరుస్తోంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట నష్టపోకుండా అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా ఉద్యన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు అన్నదాతలకు పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర
సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి
రైతులకు ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సూచనలు


