
గురవేనమః
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
గురు స్థానం గొప్పది. రంగమేదైనా గురువుంటే గురి ఛేదించాల్సిందే. ఉపాధ్యాయులు తమ ఉద్యోగ జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి గురువుగా మారుతారు. పాఠ్యపుస్తకంలోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలు నేర్పిన వారు కొందరైతే.. జీవితాల్ని నిలబెట్టిన వారూ మరెందరో.. బాధ్యతగల పౌరుల్ని తీర్చిదిద్ది సమాజంలో మంచిని పెంచడంలో గురువులే కీలకం. ఉపాధ్యాయ దినోత్సవం వేళ వారందరికీ గురవేనమః
మరిన్ని కథనాలు : 8లో