
సెల్ఫీ విత్ గణేశ్
మీరు పర్యావరణ పరిరక్షణలో భాగమై మట్టి గణేశుడి విగ్రహాన్ని
ప్రతిష్ఠించారా.. జిల్లాలోని అపార్ట్‌మెంట్, కమ్యూనిటీ, లేదా ఇళ్లలో
ప్రత్యేక ఆకృతుల్లో ఏర్పాటు చేశారా.. అయితే మీ విగ్రహ
ప్రత్యేకతలను ‘సాక్షి’తో పంచుకోండి. మట్టి, ప్రత్యేక ఆకృతుల
విగ్రహాలతో సెల్ఫీ తీసి వాట్సాప్ చేయండి. మీ పేరు, చిరునామాను
స్పష్టంగా పంపించండి. ఎంపిక చేసిన ఫొటోలను ప్రచురిస్తాం.
94947 29272