
మోసపోయాం.. న్యాయం చేయండి!
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు–పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)కు ఫిర్యాదుదారులు వెల్లువెత్తారు. ఆర్థిక సంబంధమైన అంశాలతో పాటు వివిధ రకాల ఫిర్యాదులతో వచ్చిన బాధితులు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా అడ్మిన్ ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు భానోదయ, కె.అరవింద్ వాటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు