
గుంటూరు
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
విద్య దూరం..
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏడాదిగా ఇన్‌చార్జి పాలనలో వివాదాలకు, అక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. వర్సిటీ ప్రతిష్ట దిగజారింది. బీఈడీ పరీక్ష పత్రాల లీకేజీ.. దూర విద్య పరీక్షల్లో అక్రమాలు వర్సిటీని అపహాస్యం చేశాయి. వందల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం, తమ వర్గం వారికి భారీ జీతాలు ఇచ్చి మళ్లీ ఉద్యోగాలు కల్పించడం వంటివి గాడి తప్పిన పాలనకు నిదర్శనంగా నిలిచాయి. నూటా ఎన్నికల్లో న్యాయ స్థానం జోక్యం చేసుకోవాల్సి రావడం అధ్వాన పరిస్థితిని కళ్లకు కట్టింది.
న్యూస్‌రీల్

గుంటూరు

గుంటూరు