ఫ్రమ్‌ నూడుల్స్‌ టు పేపర్‌..! | From Noodles To Biodegradable Paper Production | Sakshi
Sakshi News home page

ఫ్రమ్‌ నూడుల్స్‌ టు పేపర్‌..!

Jun 12 2026 9:14 AM | Updated on Jun 12 2026 5:40 PM

From Noodles To Biodegradable Paper Production

బయోడీగ్రేడబుల్‌ పేపర్‌ తయారీ..

కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయ్‌. బియ్యం లేదా గోధుమలనుప్రాసెస్‌ చేస్తే వచ్చేవే న్యూడిల్స్‌. మరి ఆ నూడుల్స్‌ని ప్రాసెస్‌ చేస్తే? అసలు ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తాం నూడుల్స్‌ కనబడగానే ప్లేటు లాగించేస్తాం అనుకుంటున్నారా? కాని జపాన్‌లోని కగవా యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం లాగించేయడం పక్కన పెట్టి ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించారు.

అలా వారి ఆలోచనలో పుట్టిందే బయోడీగ్రేడబుల్‌ పేపర్‌ తయారీ. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఒక్క ప్లేటు నూడుల్స్‌తో పది ఏ4 సైజు పేపర్లను తయారు చేయవచ్చు. పేపర్‌ తయారీకి నీటితో పాటు ఎసిటిక్‌ బ్యాక్టీరియా, ఇతర కొన్ని ర కాల ఎంజైమ్స్‌ కలిపి మిశ్రమంగా మార్చడం వల్ల మాములు పేపర్‌ కంటే దృఢంగా ఉండేలా ఈ బయోడీగ్రేడబుల్‌ పేపర్‌ని తయారు చేయవచ్చునని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement