అండర్ –19 జట్టుకు ఎంపికై న క్రీడాకారులు అండర్–23 జట్టుకు ఎంపిక క్రీడాకారులు
ఏలూరు రూరల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర క్రికెట్ జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆశ్రం మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించే ఎంపిక, ప్రొబెబుల్స్ పేర్లు శుక్రవారం వెల్లడించారు.
అండర్–23 జట్టు : ఈ జట్టుకు కె,రేవంగ్‌నాగకుమార్( కెప్టెన్), కేకేఎస్‌ఎన్ హరీస్( వికెట్ కీపర్), వీఎంవీఎస్ రక్షన్, సీహెచ్ వినయ్, కె.ప్రణీత్‌పవన్, టి.ప్రవీణ్‌కుమార్, ఎస్‌కె తస్లీమ్‌సాబిర్, వి.లోహిత్, ఆర్.చంద్రఅనిష్క్, బి.నాగేంద్రబాబు, ఎం.హర్షవర్ధన్, జి.చరణ్‌తేజ, ఎండీ మెహబూబ్‌ఆలీ, ఎ.కౌసిక్ మణిబాలాజీ, జె.శేయర్, కె.యశ్వంత్, డి.యశ్వంత్, బీహెచ్ సాయిసుశాంత్, ఒ.రణదీప్, కె.సాయికిరణ్‌వర్మ, పి.నిశ్చయ్, బీహెచ్ సాయిసుమంత్, ఎ.పార్థసారథి ఎంపికయ్యారు.
అండర్–19 జట్టు : ఈ జట్టుకు ఒ.రణదీప్, కె.పొనన్‌నారాయణ, జి.గౌతమ్‌రాజ్, కేవీఎస్ సుబ్బారాయుడు, సీహెచ్ అకిల్, పీవీఎస్ రేవంత్‌వర్మ, సీహెచ్ వినయ్, ఎ.మోహనిష్, జి.జితేష్ సాయివల్లభన్, జె.సాయిరామ్‌చరణ్‌రాజు, సీహెచ్ వైభవ్‌రాజ్, ఆర్‌ఏ సత్యకుమార్, ఏఆర్ మోహనన్ వరప్రసాద్, ఎ.అర్జున్, కె.రేవంత్ నాగ కుమార్, కె.యశ్వంత్, ఎన్.రిషిసంజయ్, సీహెచ్‌ఎంఎస్ నాగశక్తి, టి.లలితపవన్, వై.ప్రవీణ్, వై.ప్రవీణ్, ఏటీఎస్ దీక్షిత్, వివేక్‌జైన్, ఎ.సురేష్, కె.సాయికిరణ్‌వర్మ, ఎ.పార్థసారథి, కె.చరీష్, ఏటీఎన్‌ఎస్‌ఎస్ అజిత్, టి.ధోనీవెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.


