శ్రీరామనవమి శోభ | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి శోభ

Mar 28 2026 7:42 AM | Updated on Mar 28 2026 7:42 AM

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు శ్రీరామనవమి శోభ

న్యూస్‌రీల్‌

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం మండలంలో మట్టి తోలకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రింగు రోడ్డు గ్రామాల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 8లో u

శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026

ఏలూరు జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పానకం, వడపప్పు ప్రసాదాల పంపిణీ చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్‌ఆర్‌పేట రామాలయం వద్ద పానకం పంపిణీ

జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం

ఏడాదంతా పందేల జోరు

టిక్కెట్ల స్కాంలో

ఇద్దరి అరెస్ట్‌

నిందితులకు రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement