రేపు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
భీమవరం: వీరవాసరంలోని ఎమ్మార్కే హైస్కూల్‌లో సోమవారం జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర యూనియన్ల జేఏసీ పిలుపు మేరకు సోమవారం సహకార సంఘాలు బంద్ పాటించి ఏలూరు డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర జేఏ సీ నాయకుడు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాళింగి వీర వెంకట సత్యనారాయణ, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి సుబ్బారావు ప్రకటనలో తెలి పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 మంది 255 సంఘాల నుంచి హాజరుకానున్నారన్నారు.


