ఇలాగే కొనసాగితే.. | - | Sakshi
Sakshi News home page

ఇలాగే కొనసాగితే..

Dec 7 2025 8:36 AM | Updated on Dec 7 2025 8:36 AM

ఇలాగే

ఇలాగే కొనసాగితే..

కోళ్ల ఫామ్‌లతో ఇప్పటి వరకూ నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర పెరగటంతో గత నష్టాలను పూడ్చుకునే పనిలో ఉన్నాం. ధర ఇలాగే కొనసాగితే గత నష్టాల నుంచి బయట పడతాం.

– భూపతిరాజు వరాహ నరసింహరాజు, ఖండవల్లి,

పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా

ఆర్థికంగా కోలుకుంటాం

గత 15 ఏళ్లుగా కోళ్ల ఫామ్‌ నిర్వహిస్తున్నాను. ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఆర్థికంగా నలిగిపోయాం. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.50 పలుకుతోంది. ఈ ధరలు మరో 3 నెలలుంటే గత నష్టాల నుంచి బయట పడి, ఆర్థికంగా కోలుకుంటాం.

– మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరం,

పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా

ఇలాగే కొనసాగితే.. 
1
1/1

ఇలాగే కొనసాగితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement