5.09 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

5.09 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Oct 12 2025 7:12 AM | Updated on Oct 12 2025 7:12 AM

5.09 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

5.09 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

దేవరపల్లి: జిల్లాలోని 18 మండలాలు, రాజమహేంద్రవరం అర్బన్‌లో శనివారం నాటికి 5,09,162 స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఆగస్ట్‌ 15 నుంచి కార్డుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో 5,59,348 రేషన్‌ కార్డులు ఉండగా, 5,09,362 కార్డులు గ్రామ సచివాలయ ఉద్యోగులు, రేషన్‌ డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. మరో 49,986 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. 91.06 శాతం స్మార్ట్‌ కార్డుల పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 3,34,472 రేషన్‌ కార్డులకు, 3,00,957 పంపిణీ జరిగింది. కొవ్వూరు డివిజన్‌లో 2,24,876 రేషన్‌ కార్డులకు, 2,08,405 కార్డుల పంపిణీ చేశారు.

మండలాల వారీగా కార్డుల పంపిణీ ఇలా..

మండలం మొత్తం పంపిణీ

రాజమండ్రి ( అర్బర్‌ ) 83,325 71,824

రాజానగరం 36,131 32,020

రాజమండ్రి (రూరల్‌) 50,176 44,847

కడియం 28,667 25,593

రంగంపేట 19,606 17,718

అనపర్తి 22,285 20,342

గోకవరం 22,400 20,469

సీతానగరం 23,806 22,162

కోరుకొండ 26,766 24,991

బిక్కవోలు 22,310 20,991

ఉండ్రాజవరం 23,877 21,628

గోపాలపురం 20,794 18,884

దేవరపల్లి 25,165 22,921

తాళ్లపూడి 16,674 15,217

నల్లజర్ల 27,294 25,303

కొవ్వూరు 33,005 30,803

చాగల్లు 20,903 19,605

పెరవలి 22,965 21,545

నిడదవోలు 34,194 32,499

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement