
పెద్దిరెడ్డితో వైఎస్సార్ సీపీ నేతల ఆత్మీయ కలయిక
సాక్షి, రాజమహేంద్రవరం: మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్ సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ములాఖాత్ అనంతరం ఆయన పార్టీ యువజన విభాగం రీజనల్ కో–ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ప్రముఖులు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్, వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తలారి వెంకట్రావు, కొటారు అబ్యయ్య చౌదరి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, చెల్లుబోయిన శ్రీను, మేడపాటి షర్మిలారెడ్డి, సంకిన భవానీప్రియ ఉన్నారు.