ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

ఏడు క

ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు

సఖినేటిపల్లి: పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై శుక్రవారం వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. శనివారం వలకు చిక్కిన చేపలతో పాటు 7 కచిడీ చేపలు, మరి కొన్ని టేకు చేపలు లభ్య మయ్యాయి. వాటిని ఫిష్‌ మార్కెట్‌కు తీసుకురాగా వాటిలో కచిడీ రకం చేపలకు మంచి ధర పలికింది. రూ.2 లక్షలకు పైబడి వెచ్చించి ఆ చేపలను ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. అలాగే సుమారు 200 కేజీల బరువున్న టేకు చేపను కొనుగోలుదారుడు రూ.20 వేలకు వేలంలో పాడుకున్నాడు. ఔషధాల తయారీలో ఈ చేపను వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

ఏడు కచిడీలు  @ రూ.2 లక్షలు  1
1/1

ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement