ఘోరం.. పెద్దపల్లిలో రైలు ఢీకొని ఇద్దరి మృతి | Telangana Express Killed Two At Peddapalli | Sakshi
Sakshi News home page

ఘోరం.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

Dec 14 2023 7:45 PM | Updated on Dec 14 2023 7:58 PM

Telangana Express Killed Two At Peddapalli - Sakshi

పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొట్టి.. 

సాక్షి, కరీంనగర్‌:  గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద తెలంగాణ  ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement