ఎనిమిది నెలలుగా..
– 8లో
– 8లో
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చిన్నదొరై. తవణంపల్లె మండలం, అరగొండ చారాలలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి గుండె పోటు రావడంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 8 నెలల క్రితం సర్జరీ చేయించుకున్నాడు. ఇతను తాఫీ మేస్త్రి. భార్య, ముగ్గురు పిల్లలను ఉన్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయడంతో కష్టమైన పనులు చేయొద్దని డాక్టర్లు సలహాలిచ్చారు. నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రలు, మందులు కొనుగోలు చేస్తు న్నాడు. ప్రభుత్వం నుంచి వికలాంగుల సర్టిఫకెట్ కోసం సదరం స్లాట్ బుక్ చేయడానికి అరగొండ సచివాలయానికి కొన్ని నెలలుగా తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. స్థానిక నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.


