వద్దురా కన్నా.. ఇది హైవేరా చిన్నా ! | - | Sakshi
Sakshi News home page

వద్దురా కన్నా.. ఇది హైవేరా చిన్నా !

Dec 15 2025 8:55 AM | Updated on Dec 15 2025 8:55 AM

వద్దురా కన్నా..  ఇది హైవేరా చిన్నా !

వద్దురా కన్నా.. ఇది హైవేరా చిన్నా !

హైవేలో రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు, వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అవగాహన లేని డ్రైవింగ్‌, అతివేగం, తొందరపాటు నిర్ణయాలతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటిదే ఆదివారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అంతంతమాత్రం అనుభవం ఉన్న ఓ మైనర్‌ బాలుడు మరో ముగ్గురిని కూర్చోబెట్టుకుని ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య ఇలాంటి ప్రయాణాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది.

– గుడిపాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement