చిరుత దాడిలో ఆవు మృతి
– 8లో
న్యూస్‌రీల్
చిరుత దాడిలో పాడి ఆవు మృతిచెందింది. ఈ ఘటన తవణంపల్లె మండలం, చెర్లోపల్లె సమీపంలో చోటు చేసుకుంది.
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చిత్తూరు జిల్లాలో ‘పచ్చ’ లాటరీ మూడు ముక్కలు.. ఆరు పేకాట స్థావరాలుగా విరాజిల్లుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల వారినే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోవడం.. దానికి అధికార పార్టీ నేతలతోపాటు కొందరు ఖాకీలు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. కూలి పనులు చేసే సామాన్య ప్రజలు ఈ రొంపిలోకి దిగి సర్వం పోగొట్టుకుని.. కుటుంబాలను వీధిన పడేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులుగానీ.. అధికార పార్టీ నేతలుగానీ అటువైపు కన్నెత్తి చూడక పోవడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.
పచ్చలాటరీ!


