విద్యార్థులతో పనులు
– 8లో
అరటి చెట్లు నరికివేత
వి.కోట మండలం కృష్ణాపురంలో దాదాపు 1000 అరటి చెట్లను గురు ్తతెలియని వ్యక్తులు నరికివేశారు.
చౌడేపల్లె : మెగా పీటీఎం పేరిట శుక్రవారం మండలంలోని దాదేపల్లె ఉర్దూ ఉన్నత పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణం నుంచి ప్రధాన రోడ్డుకు వెళ్లే మార్గంలో బురదతో కూడిన గుంతలను విద్యార్థులతో పూడ్చివేయించారు. పిల్లలకు విద్యా బుద్దులను నేర్పడం విస్మరించి, ఇలాంటి పనులు చేయించడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వాచ్‌మెన్ , స్కావెంజర్లు ఉండగా వారి చేత కాకుండా విద్యార్థులతో పనులు చేయించడంపై విమర్శలకు దారితీశాయి.


