
ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి
ఎంపీ పెద్దిరెడ్డి
వెంకటమిథున్‌రెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శ్రీనివాసులు,
జెడ్పీ చైర్మన్
పుంగనూరు: దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వారిద్దరూ విడివిడిగా మాట్లాడుతూ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలసి జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. వీరితోపాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంఽఽధీ, ఎస్పీ తుషార్ డూడీ పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి

ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి

ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి

ప్రతి ఇంటా వెలుగులు వెదజల్లాలి