వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు? | - | Sakshi
Sakshi News home page

వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు?

Sep 17 2025 7:29 AM | Updated on Sep 17 2025 7:29 AM

వీళ్ల

వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు?

కుక్కకు జబ్బు పడిందని వచ్చాను. ఇక్కడకు వస్తే తాళం వేసి వెళ్లిపో యారు.టైం సాయంత్రం 5గంటలే. ఇలా అయితే మూగ జీవులు ఎలా.. ?. 24 గంటల పాటు ఈ ఆస్పత్రి పనిచేయాలి. వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు. డాక్టరు లీవు అయితే మిగిలిన వాళ్లు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించ డం లేదు. – రాజా, ఒబన్నపల్లి, చిత్తూరు

కుక్కకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది

నేను పూతలపట్టు మండలం, పాటూ రు నుంచి వచ్చా. కుక్కకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. 24 గంటలు ఈ ఆస్పత్రి ఉంటుందని అనుకున్నా. ఇక్కడకు వచ్చాక తెలిసింది ఈ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకే మూసేస్తారని. ఇలా అయితే ఎలా..? – గుణవతి,

పాటూరు, పూతలపట్టు మండలం

వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు? 
1
1/1

వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement