పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు | - | Sakshi
Sakshi News home page

పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు

Sep 12 2025 6:15 AM | Updated on Sep 12 2025 6:15 AM

పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు

పత్రికల గొంతునొక్కేందుకే తప్పుడు కేసులు

వార్తలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ? తప్పుడు కేసులు నమోదుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సాక్షి పత్రికలో ప్రెస్‌మీట్లు, స్టేట్‌మెంట్లు ప్రచురించినందుకు పత్రికపైన , ఎడిటర్‌పైన , సంబంధిత రిపోర్టర్లపైన కూటమి ప్రభుత్వం నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయించడం, కార్యాలయాలు, ఇళ్లు సోదాలు చేయడం దుర్మార్గం. పత్రికల గొంతునొక్కేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం వికృతచేష్టలకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా , ఆ తప్పులను ఎత్తి చూపుతున్న సాక్షిపై ప్రభుత్వం క్షక్ష సాధిస్తోంది. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement