
అదానీ కంపెనీ మేలు
కోసమేనా ?
గతంలో వైఎస్సార్‌సీపీలో స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై తీవ్రంగా విమర్శించి వాటిని పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు ఇప్పు డు ఎందుకు వీటిని అమర్చుతున్నారో జనానికి తె లుసు. కేవలం కేంద్రంలోని బీజేపీకి చెందిన అదా నీ కంపెనీ మేలు కలిగేలే జనంపై భారం మోపు తున్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల రద్దుపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం.
– రమాదేవి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు
అన్ని క్యాటగిరిలకు ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు స్మార్ట్ మీటర్లు పూర్తి చేస్తాం. ఆపై గృహాలు మళ్లీ రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తాం. దీంతో విద్యుత్ ఆదా, విద్యుత్ చౌర్యం తగ్గుతుంది. ముందుగానే డబ్బు చెల్లించడంతో పెండింగ్ బకాయిల సమస్య తగ్గుతుంది. దీంతో డిస్కంలకు ప్రయోజనం చేకూరుతుంది.
– శ్రీనివాసమూర్తి, విద్యుత్ డీఈ, పుంగనూరు
●

అదానీ కంపెనీ మేలు