
విత్తుకోని ఆశలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
‘పోలీసులు తన, మన తేడా లేకుండా వ్యవహరించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు పెద్ద పీట వేయాలి. నేరాల నియంత్రణకు కట్టుబడి పనిచేయాలి. పౌరుల హక్కులకు భంగం వాటిల్లకుండా సేవ చేయాలి..’ కానీ కూటమి ప్రభుత్వంలో ఖాకీలు ఇలాంటివి పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రోద్బలంతో కక్ష సాధింపులకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ విధులు మరచి ప్రవర్తిస్తున్నారనే ఆపవాదులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎదురైందని ప్రజలు, రైతులు గళం విప్పుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంత కఠినంగా వ్యవహరించడంపై పెదవి విరుస్తున్నారు. పోలీసన్నా.. ఇదేందన్నా అంటూ నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు.
– 8లో
న్యూస్‌రీల్