
కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందులో సర్వీసులు అందించే కంపెనీల అధినేతల ఆదాయం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఏఐలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీల అధినేతల నెట్‌వర్త్ ఎంత ఉందో.. వారు ఏయే అంశాల్లో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నారో కింద తెలియజేశాం.
పేరు | పాత్ర | నికర విలువ (2025) | ప్రధానంగా సర్వీసులు అందించే విభాగం |
---|---|---|---|
మార్క్ జుకర్‌బర్గ్ | సీఈఓ, మెటా | 221.2 బి.డాలర్లు | సోషల్ ప్లాట్‌ఫామ్‌లు, మెటావర్స్ ఏఐ |
ఎలాన్ మస్క్ | వ్యవస్థాపకుడు ఎక్స్ఏఐ | 400 బి.డాలర్లు | సోషల్ ప్లాట్‌ఫామ్ |
జెన్సెన్ హువాంగ్ | సీఈఓ, ఎన్వీడియా | 150 బి.డాలర్లు | ఏఐ జీపీయూలు |
దరియో అమోదీ | సీఈఓ, ఆంత్రోపిక్ | 3.7 బి.డాలర్లు | అలైన్ AI సిస్టమ్‌లు |
మాథ్యూ ప్రిన్స్ | సీఈఓ, క్లౌడ్‌ఫేర్ | 5.5 బి.డాలర్లు | ఏఐ రెగ్యులేషన్, కంటెంట్ ప్రొటెక్షన్ |
శామ్ ఆల్ట్‌మన్ | సీఈఓ, ఓపెన్ఏఐ | 1.2 బి.డాలర్లు | గ్లోబల్ ఏఐ ఇన్‌ఫ్రా |
ఆండీ జాస్సీ | సీఈఓ, అమెజాన్ | 500 మి.డాలర్లు | రిటైల్, క్లౌడ్, రోబోటిక్స్ ఏఐ |
ఫిడ్జీ సిమో | సీఈఓ, ఓపెన్ఏఐ అప్లికేషన్స్ | 70.75 మి.డాలర్లు | ఏఐ ఉత్పత్తుల స్కేలింగ్ |
అల్లీ కె.మిల్లర్ | సీఈఓ, ఓపెన్ మెషిన్ | 36 మి.డాలర్లు | యాక్సెసబుల్ ఏఐ టూల్స్ |
ఎస్.రవి కుమార్ | సీఈఓ, కాగ్నిజెంట్ | రూ.898.9 కోట్లు (108 మి.డాలర్లు) | జనరేటివ్ ఏఐ |
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే..