వన్‌ప్లస్‌ ఓపెన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌పై ఆఫర్లు

Reliance Discount Offer On Oneplus Foldable Phone - Sakshi

ముంబై: వన్‌ప్లస్‌ ఓపెన్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్‌ డిజిటల్‌ ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై రూ.5వేల వరకు తక్షణ తగ్గింపు, దాదాపు రూ.8వేల వరకు ఎక్సే్చంజ్‌ బోనస్‌లు అందిస్తుంది. 

రిలయన్స్‌ డిజిటల్‌ అవుట్‌లెట్‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 27న విడుదలయ్యే ఈ ఫోన్‌ ధర రూ.1,39,999. 

‘అద్భుతమైన వన్‌ప్లస్‌ ఓపెన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ఆవిష్కరణ కోసం వన్‌ప్లస్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది.  భారత కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించడమే మా లక్ష్యం’ రిలయన్స్‌ డిజిటల్‌ సీఈఓ బ్రియాన్‌ బాడే అన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top