బంగారం ఎందుకింతలా పెరుగుతోంది? | Today Gold And Silver Prices May 21st, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?

May 21 2026 10:51 AM | Updated on May 21 2026 3:39 PM

Gold Silver Rates today on 21 May 2026 why reasons

దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా మూడో రోజూ ఎగిసి  హ్యాట్రిక్‌ కొట్టేశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ.4000 దాకా బంగారం ధరలు ఎగిశాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు పెరుగుదలను నమోదు చేశాయి.

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలోని కొన్ని కీలక పరిణామాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్  స్వల్పంగా బలహీనపడటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు , ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/2

Gold Silver Rates today2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement