డబుల్‌ డ్రాప్‌.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు | Gold and Silver rates on 13th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

డబుల్‌ డ్రాప్‌.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు

Feb 13 2026 10:24 AM | Updated on Feb 13 2026 11:29 AM

Gold and Silver rates on 13th February 2026 in Telugu states

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు వరుసగా రెండో రోజూ రూ.వేలల్లో తగ్గి కొనుగోలుదారులకు డబుల్‌ ఆనందాన్ని ఇస్తోంది. మరో వైపు వెండి ధరలు కూడా చాలా రోజుల తర్వాత భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold and Silver rates1
1/4

Gold and Silver rates2
2/4

Gold and Silver rates3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement