
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ 2.0 రేపటి (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత చాలా వరకు కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఇది భారత ఆటో రంగంలోని.. అతిపెద్ద ధరల సవరణలలో ఒకటిగా నిలిచింది. బ్రాండ్ వారీగా ధరల తగ్గింపు వివరాలు ఇక్కడ చూడవచ్చు.
జీఎస్టీ 2.0 కింద చౌకగా లభించే కార్లు - తగ్గిన ధర
మహీంద్రా
▸బొలెరో నియో: రూ. 1.27 లక్షలు తగ్గుతుంది
▸ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ: రూ. 1.40 లక్షల తగ్గింపు
▸థార్ రేంజ్: రూ. 1.35 లక్షల వరకు తక్కువ
▸థార్ రోక్స్: రూ. 1.33 లక్షల తగ్గింపు
▸స్కార్పియో క్లాసిక్: రూ. 1.01 లక్షలు తగ్గుతుంది
▸స్కార్పియో ఎన్: రూ. 1.45 లక్షల తగ్గింపు
▸ఎక్స్‌యూవీ 700: రూ. 1.43 లక్షలు తక్కువ
టాటా మోటార్స్
⬩టియాగో: రూ. 75,000 తక్కువ
⬩టిగోర్: రూ. 80,000 తగ్గింపు
⬩ఆల్ట్రోజ్: రూ. 1.10 లక్షలు తగ్గింపు
⬩పంచ్: రూ. 85,000 తక్కువ
⬩నెక్సాన్: రూ. 1.55 లక్షలు తక్కువ ధరకు
⬩హారియర్: రూ. 1.40 లక్షలు తగ్గింపు
⬩సఫారీ: రూ. 1.45 లక్షలు తక్కువ ధర
⬩కర్వ్: రూ. 65,000 తగ్గింపు
టయోటా
»ఫార్చ్యూనర్: రూ. 3.49 లక్షలు తగ్గింపు
»లెజెండర్: రూ. 3.34 లక్షలు తక్కువ
»హైలక్స్: రూ. 2.52 లక్షలు తక్కువ
»వెల్‌ఫైర్: రూ. 2.78 లక్షల తగ్గింపు
»క్యామ్రీ: రూ. 1.01 లక్షలు తక్కువ
»ఇన్నోవా క్రిస్టా: రూ. 1.80 లక్షల తగ్గింపు
»ఇన్నోవా హైక్రాస్: రూ. 1.15 లక్షల తగ్గింపు
రేంజ్ రోవర్
➢రేంజ్ రోవర్ 4.4పీ SV LWB: రూ. 30.4 లక్షలు తక్కువ
➢రేంజ్ రోవర్ 3.0డీ SV LWB: రూ. 27.4 లక్షలు తగ్గింపు
➢రేంజ్ రోవర్ 3.0పీ ఆటోబయోగ్రఫీ: రూ. 18.3 లక్షలు తగ్గింది
➢రేంజ్ రోవర్ స్పోర్ట్ 4.4 SV ఎడిషన్ టూ: రూ. 19.7 లక్షల తగ్గింపు
➢వేలార్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 6 లక్షలు తక్కువ
➢ఎవోక్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 4.6 లక్షల తగ్గింపు
➢డిఫెండర్ రేంజ్: రూ. 18.6 లక్షల వరకు తగ్గింపు
➢డిస్కవరీ: రూ. 9.9 లక్షల తగ్గింపు
➢డిస్కవరీ స్పోర్ట్: రూ. 4.6 లక్షలు తక్కువ
కియా
▸సోనెట్: రూ. 1.64 లక్షలు తక్కువ
▸సిరోస్: రూ. 1.86 లక్షల తగ్గింపు
▸సెల్టోస్: రూ. 75,372 తగ్గింపు
▸కారెన్స్: రూ. 48,513 తక్కువ
▸కారెన్స్ క్లావిస్: రూ. 78,674 తగ్గింపు
▸కార్నివాల్: రూ. 4.48 లక్షల తగ్గింపు
▸స్కోడా - రూ. 5.8 లక్షల వరకు ప్రయోజనాలు
▸కోడియాక్: రూ. 3.3 లక్షల తగ్గింపు
▸కుషాక్: రూ. 66,000 తగ్గింపు
▸స్లావియా: రూ. 63,000 తగ్గింపు
హ్యుందాయ్
ㆍగ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808 తగ్గింపు
ㆍఆరా: రూ. 78,465 తక్కువ
ㆍఎక్స్‌టర్: రూ. 89,209 తగ్గింపు
ㆍఐ20: రూ. 98,053 తక్కువ
ㆍవెన్యూ: రూ. 1.23 లక్షలు తగ్గింపు
ㆍవెర్నా: రూ. 60,640 తక్కువ
ㆍక్రెటా: రూ. 72,145 తగ్గింపు
ㆍఅల్కాజార్: రూ. 75,376 తక్కువ
ㆍటక్సన్: రూ. 2.4 లక్షలు తగ్గింపు
రెనాల్ట్
కిగర్: రూ. 96,395 తక్కువ
మారుతి సుజుకి
⭑ఆల్టో కే10: రూ. 40,000 తక్కువ
⭑వ్యాగన్ఆర్: రూ. 57,000 తగ్గింపు
⭑స్విఫ్ట్: రూ. 58,000 తక్కువ
⭑డిజైర్: రూ. 61,000 తక్కువ
⭑బాలెనో: రూ. 60,000 తగ్గింపు
⭑ఫ్రాంక్స్: రూ. 68,000 తక్కువ
⭑బ్రెజ్జా: రూ. 78,000 తగ్గింపు
⭑ఈకో: రూ. 51,000 తక్కువ
⭑ఎర్టిగా: రూ. 41,000 తగ్గింపు
⭑సెలెరియో: రూ. 50,000 తక్కువ
⭑ఎస్-ప్రెస్సో: రూ. 38,000 తగ్గింపు
⭑ఇగ్నిస్: రూ. 52,000 తక్కువ
⭑జిమ్నీ: రూ. 1.14 లక్షలు తక్కువ
⭑ఎక్స్ఎల్6: రూ. 35,000 తగ్గింపు
⭑ఇన్విక్టో: రూ. 2.25 లక్షల తగ్గింపు