
హ్యుందాయ్ తన కార్ల ధరలు ఎంత తగ్గుతాయని విషయాన్ని వెల్లడించిన తరువాత, టయోటా కూడా తగ్గిన ధరలను స్పష్టం చేసింది. ఈ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయు. సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో GST 2.0 ప్రకటన తర్వాత ధరల తగ్గుదల జరిగింది.
మోడల్ వారీగా తగ్గిన టయోటా కార్ల ధరలు
➜గ్లాంజా: రూ. 85,300
➜టైసర్: రూ.1,11,100
➜రూమియన్: రూ. 48,700
➜హైరైడర్: రూ. 65,400
➜క్రిస్టా: రూ. 1,80,600
➜హైక్రాస్: రూ. 1,15,800
➜ఫార్చ్యూనర్: రూ. 3,49,000
➜లెజెండర్: రూ. 3,34,000
➜హైలక్స్: రూ. 2,52,700
➜కామ్రీ: రూ. 1,01,800
➜వెల్‌ఫైర్: రూ. 2,78,000
ఇదీ చదవండి: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర