ఈ ఏడాది మార్చిలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్ కొట్టిన సినిమా 'కోర్ట్'. తాజాగా ఈ చిత్రబృందాన్ని కలిసిన అల్లు అర్జున్.. ప్రశంసించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dec 12 2025 5:15 PM | Updated on Dec 12 2025 5:24 PM