బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 4 2025 7:28 AM | Updated on Nov 4 2025 7:28 AM

బాపట్

బాపట్ల

మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

7

మంగళ కై శిక నగర సంచారం

రాజుపాలెం:స్థానిక జయంతి కాలనీలోని శ్రీవైష్ణవ హరిదాసుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంగళ కై శిక ద్వాదశి నగర సంచారం నిర్వహించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత

నాదెండ్ల: సాతులూరులో అభివృద్ధి పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హరినాఽథ్‌బాబు సోమవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.

కాలువ కట్టలకు మరమ్మతులు

నూజెండ్ల:మోంథా తుఫాన్‌కు దెబ్బతిన్న కాల్వ కట్టలకు తక్షణమే మరమ్మతులు చేపడతామని వినుకొండ ఎన్నెస్పీ ఈఈ శ్రీనివాసరావు అన్నా రు. పలు మేజర్‌లను ఆయన పరిశీలించారు.

7

బాపట్ల1
1/3

బాపట్ల

బాపట్ల2
2/3

బాపట్ల

బాపట్ల3
3/3

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement