
బాపట్ల
కనకదుర్గమ్మకు బోనాలు పిడుగురాళ్ల: భవానీనగర్‌లోని కనకదుర్గ అమ్మవారికి మంగళవారం బోనాలు సమర్పించారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపటి నుంచి పవిత్రోత్సవాలు
మోపిదేవి:మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమే త సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
7
పోలేరమ్మకు సారె సమర్పణ
పాతనందాయపాలెం(కర్లపాలెం): స్థానిక గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి మహిళలు మంగళవారం ఆషాఢ సారె సమర్పించి పూజలు చేశారు.
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025

బాపట్ల

బాపట్ల

బాపట్ల