
కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు
ఇంజినీరింగ్ విద్యలో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులకు డిమాండ్ పెరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి బదులుగా కొత్తగా వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటిల్‌జెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ రోబోటెక్ కోర్సులకు దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడంతో విద్యార్థులు వీటిపై మొగ్గు చూపతున్నారు.
–ఎస్. లక్ష్మణరావు, కరస్పాండెంట్, సెయింట్ ఆన్స్ కాలేజీ, చీరాల