Today Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి

Today Horoscope 29-12-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.సప్తమి రా.1.20 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాభాద్ర సా.5.57 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.3.12 నుండి 4,44 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.14 నుండి 10.55 వరకు, తదుపరి ప.2.35 నుండి 3.20 వరకు, అమృతఘడియలు: ఉ.10.20 నుండి 11.50 వరకు;

రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;
సూర్యోదయం 6.34;
సూర్యాస్తమయం 5.31. 

మేషం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మిథునం: పనుల్లో తొందరపాటు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. పనుల్లో తొందరపాటు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో భాగస్వామ్యమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: పనుల్లో విజయం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కీలక నిర్ణయాలు. చర్చలు సఫలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

తుల: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: సన్నిహితులతో మనోభావాలను పంచుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం: సన్నిహితులతో అభిప్రాయాలు పంచుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలలో విజయం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగమార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top