
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం
తిథి: అమావాస్య రా.1.23 వరకు తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమి
నక్షత్రం: అశ్విని రా.1.08 వరకు, తదుపరి భరణి
వర్జ్యం: రా.9.25 నుండి 10.55 వరకు
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.23 వరకు
అమృత ఘడియలు: సా.6.23 నుండి 7.54 వరకు
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... పట్టుదల పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం... ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
కర్కాటకం... శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
కన్య... పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పదు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగ మార్పులు.
తుల... వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.
వృశ్చికం... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
«ధనుస్సు.. ప్రయాణాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మకరం.... చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. బంధువులతో మనస్పర్థలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.
కుంభం... కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. దైవదర్శనాలు.
మీనం... వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.