
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.షష్ఠి ప.12.13 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: శతభిషం రా.11.03 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.6.42 నుండి 8.15 వరకు, తదుపరి తె.5.10 నుండి 6.43 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: ప.3.54 నుండి 5.27 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.32.
మేషం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో హోదాలు.
వృషభం.... నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
మిథునం... వ్యవహారాలలో కొన్ని అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.
కర్కాటకం... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం.
సింహం.... చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
కన్య.... శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.
తుల.... కొన్ని నిర్ణయాలు సరిచేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
వృశ్చికం.... పనులు మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
ధనుస్సు.... ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో పురోగతి.
మకరం... శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
కుంభం... చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం.... మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొత బాధ్యతలు.