
● జగన్మాతా.. నమోస్తుతే !
‘అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. మాయమ్మ పెద్దమ్మ’.. అంటూ జగన్మాతకు ప్రణమిల్లారు. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఆలయాలు శోభిల్లాయి. తొలి రోజు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. సిరులతల్లిని దర్శించుకున్న భక్తులు పరవశించి పోయారు. ‘చల్లగా చూడమ్మా’ అంటూ వేడుకున్నారు. – సాక్షి, నెట్‌వర్క్
రాయచోటి : వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారు
గుర్రంకొండ: బాలాత్రిపుర సుందరీదేవిగా రెడ్డెమ్మతల్లి
రైల్వేకోడూరు : దీక్షాబంధన అలంకారంలో వాసవీకన్యకాపరమేశ్వరీదేవి
తంబళ్లపల్లె : మల్లయ్యకొండపై ప్రత్యేక అలంకరణలో ఏనుగుమల్లమ్మ

● జగన్మాతా.. నమోస్తుతే !

● జగన్మాతా.. నమోస్తుతే !

● జగన్మాతా.. నమోస్తుతే !

● జగన్మాతా.. నమోస్తుతే !

● జగన్మాతా.. నమోస్తుతే !