
ఎకరం రూపాయికేనా
మదనపల్లె వైద్యకళాశాల 95 ఎకరాల కోట్ల విలువైన భూమిని ఎకరం ఒక రూపాయికి కట్టబెట్టి ద్రోహానికి పాలప్పడుతున్నారు. రూ.80 కోట్ల పనులు పూర్తయిన భవనాలను నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు వద్దంటున్నా టెండర్లను పిలిచి ప్రజల సొమ్మును దోచుకోంటున్నారు. వేలమందికి వైద్యం అందించే కళాశాలను ప్రైవేట్‌కు ఇవ్వడంపై కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి.
– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి