
ధనికులకే విద్య
మదనపల్లెకు వరమైన వైద్య కళాశాలను ప్రైవేట్‌కు ఇవ్వడం ద్వారా ధనికులకే వైద్య విద్యను పరిమితం చేస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం అవుతారు. చంద్రబాబు బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించి ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కాలన్న లక్ష్యంతో కళాశాలలను ప్రారంభించారు. వీటిద్వారా కూటమి ప్రభుత్వం దోచుకునే కుట్ర చేస్తోంది.
–దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే