వైఎస్ జగన్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు | YS Jagan Buddha Purnima Wishes To People | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు

May 1 2026 12:52 PM | Updated on May 1 2026 1:01 PM

YS Jagan Buddha Purnima Wishes To People

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మ‌హ‌నీయుడు చెప్పిన మాట‌లు నేటికీ ఆచ‌ర‌ణీయం. గౌత‌మ బుద్ధుడి జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ  బుద్ధ‌పూర్ణిమ శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement